సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు
7tv focus : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో బృందం నుంచి ‘సీడ్ గణేశ్’ (విత్తన గణపతి) ప్రతిమను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ పరిరక్షణపై కీలక పిలుపునిచ్చారు.మన నగరాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన మట్టి విగ్రహాలను, సీడ్ (విత్తన) విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పండుగ ముగిసిన తర్వాత ఆ విగ్రహం ద్వారా ఒక మొక్క ఎదుగుతుందని, భక్తితో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమానికి...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads