Congress-Leader-DSouza_V_gif--816x480-4g
7TV Focus News

సీసీ కెమెరాలో రికార్డ‌యిన ఘ‌ట‌న‌.. న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత‌..

కర్ణాటక 7tv focus : న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య‌ (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజా (David D’Souza) ను గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చిచంపారు. రోడ్డు పక్కన ఆపి ఉన్న తన కారు ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనపై కాల్పులు జరిపాడు.ఈ భయానక ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. డేవిడ్ డిసౌజా తన కారు డోర్ తీస్తుండగా వెనుక నుంచి...
⏱ Top Story 👁 31 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article