సుచిత్రలో ఘనంగా “స్ప్రింట్ డయాగ్నస్టిక్స్” మొదటి వార్షికోత్సవ కార్యక్రమం…. ముఖ్య అతిధిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు….
ఈరోజు 132 - జీడిమెట్ల డివిజన్ సుచిత్రలోని స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వైద్యరంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక మార్పులతో "రోగ నిర్ధారణ, రోగానికి చికిత్సలో బయో ఫైర్ అనే నూతన టెక్నాలజీతో అత్యుత్తమ సేవలను అందించడం ప్రజల పట్ల వారికి ఉన్న సేవా దృక్పదాన్ని తెలియజేస్తుంది. ప్రజా సేవలో అద్భుత టెక్నాలజీతో ముందుకు సాగుతున్న "స్ప్రింట్ డయాగ్నొస్టిక్స్" మరింత అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ ను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో స్ప్రింట్ డయాగ్నొస్టిక్ ఎండి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads