WhatsApp Image 2026-07-08 at 5.53.31 PM
7TV Focus News

సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్

7టీవీ ఫోకస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్‌లో ఎస్సార్ నాయక్ నగర్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియలో BLOలు, BLAలతో కలిసి పలు బస్తీలలో పర్యటనలో భాగంగా కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు వారి బృందం పర్యటించిన నేపథ్యంలోఎస్ ఐ ఆర్ లో భాగంగా గుబ్బల లక్ష్మీనారాయణకి ఎన్యుమరేషన్ పామును అందజేస్తున్న కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు మరియు bloఎన్యుమ్ రేషన్ ఫారం ను brs సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారుకి అందజేస్తున్న blo మహాలక్ష్మి గారు కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు మరియు bla లు కాంగ్రెస్ నాయకురాలు నాగ శిరోమణిగారు, బిజెపి నాయకులు...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article