WhatsApp Image 2026-06-23 at 3.47.23 PM
7TV Focus News

సుభాష్ నగర్ డివిజన్ ఎస్ ఆర్ నాయక్ నగర్

ఎస్సార్ నాయక్ నగర్ లో పర్యటించిన కొంపల్లి డిప్యూటీ కమిషనర్ లావణ్య గారు…పార్కులను అభివృద్ధి చేయాలని డిప్యూటీ కమిషనర్ గారిని కోరిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ..మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి….ఎస్సార్ నాయక్ నగర్ లో కొంపల్లి డిప్యూటీ కమిషనర్ లావణ్య గారు పర్యటించిన నేపథ్యంలో స్థానిక శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని అలాగే గతంలో పార్కులను అభివృద్ధి చేయాలని జోనల్ కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయగా ఈ రోజు కూడా వారి వచ్చి పరిశీలించి cmc కమిషనర్ గారు సృజన గారు దృష్టికి తీసుకు తీసుకువెళ్లి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని పార్క్ డెవలప్మెంట్ అధికారులతో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న పలు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article