WhatsApp Image 2026-06-26 at 8.13.16 PM
7TV Focus News

సూరారంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణపై అవగాహన కల్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 129 సూరారం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు తదితర వివరాల...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article