501
7TV Focus News

సూరారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటరామ నగర్‌లో పోలీసులు మరియు కుత్బుల్లాపూర్ SOT పోలీసుల దాడి..ఎలాంటి వైద్య అర్హతలు లేని నకిలీ డాక్టర్ అరెస్టు.

7 టీవీ న్యూస్, ఫోకస్,, 1/8/2026 ఓ రహస్య సమాచారం మేరకు వెంకటరామ్ నగర్ ,సూరారం లోఅక్రమంగా నిర్వహిస్తున్న రక్షిత క్లినిక్”పై దాడి చేయగా, క్లినిక్ నిర్వహిస్తున్న సనాది కర్ణాకర్ (35) ను‌ అదుపులోకి తీసుకున్నారు.ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, వైద్య వృత్తికి అవసరమైన లైసెన్స్ లేకుండానే డాక్టర్ గా చెలామణి అవుతూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు పోలీసుల విచారణలో నిందితుడు గత సుమారు ఏడాది కాలంగా రోగులను పరీక్షించి మందులు అందించడం, కన్సల్టేషన్ ఫీజులు, మందుల పేరుతో నగదు వసూలు చేస్తూ అక్రమంగా వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని సూరారం పోలీస్ స్టేషన్లో సంబంధిత చట్టాల కింద కేసు...
⏱ Top Story 👁 43 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article