సూరారం సాయిబాబా నగర్ ఫేస్-1 లోని సర్వేనెంబర్ 49 /6 బాధితులకు కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు
7 టీవీ ఫోకస్ 29-07 అదేవిధంగా సూరారం సాయిబాబా నగర్ ఫేజ్ 1 సర్వే నంబర్ 49/6 నివసిస్తున్న 120 కుటుంబాల సభ్యులు స్థానిక కుత్బుల్లాపూర్ రెవెన్యూ సిబ్బంది వారి స్థలాల దగ్గరికి వచ్చి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇంటి నిర్మాణాలకు చేపట్టారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు ప్రారంభించిన నేపథంలో వారు స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారిని కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు… కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని ఈరోజు షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులు మర్యాదపూర్వకంగా కలిసి...
⏱ Top Story
👁 20 Views |
⬇️ 0 Downloads