TVK-Vijay_V_jpg--816x480-4g
7TV Focus News

సెక్యుల‌ర్ సోష‌ల్ జ‌స్టిస్ విక్ట‌రీ అల‌యెన్స్‌.. త‌మిళ‌నాడులో విజ‌య్ టీవీకే కూట‌మికి పేరు ఖ‌రారు

త‌మిళ‌నాడు 7tv focus : త‌మిళ‌నాడులో విజ‌య్ ఆధ్వ‌ర్యంలోని టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కూట‌మికి సెక్యుల‌ర్ సోష‌ల్ జ‌స్టిస్ విక్ట‌రీ అల‌యెన్స్ అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు దీనిపై బుధ‌వారం కూట‌మి నేత‌లు సంయుక్తంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య్ టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాలు సాధించింది.అయితే, ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌గినంత మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, ఎండీఎంకే పార్టీల‌తో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి విజయ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇంత‌వ‌ర‌కు ఈ కూట‌మికి పేరు లేదు. దీంతో త‌మ కూట‌మికి పేరు పెట్టాల‌ని నేత‌లు నిర్ణ‌యించారు. బుధ‌వారం చెన్నై, ప‌నైయూర్‌లోని టీవీకే కార్యాల‌యంలో టీవీకేతోపాటు ఇత‌ర కూట‌మి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article