UPi-payments_V_gif--816x480-4g
7TV Focus News

సెప్టెంబ‌ర్‌లోనూ కొన‌సాగిన హ‌వా.. 24 బిలియ‌న్‌లు దాటిన యూపీఐ పేమెంట్స్‌..!

7tv focus : దేశంలో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న‌ది. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు పెద్ద సంఖ్య‌లో నమోదయ్యాయి. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ’ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. ఇక లావాదేవీల విలువ 18 శాతం వృద్ధితో రూ.29.37 లక్షల కోట్లుగా నమోదైంది.సెప్టెంబర్‌లో ప్రతిరోజూ సగటున 802 మిలియన్ల లావాదేవీలు జ‌రుగ‌గా వాటి విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉంది. ఆగస్టు నెలలో నమోదైన 24.51 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే సెప్టెంబర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినా వార్షిక వృద్ధి మాత్రం బలంగా...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article