WhatsApp Image 2026-06-14 at 7.55.30 PM
7TV Focus News

సేవా కార్యక్రమాల మధ్య మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ జన్మదిన వేడుకలు

అనాథాశ్రమం, మదర్సాలో పండ్లు, బియ్యం పంపిణీ 7టీవీ ఫోకస్, తొర్రూరు, జూన్ 14: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం డివిజన్ కేంద్రంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా, సోషల్ మీడియా వేదికగా కూడా శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. అలాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దముప్పారం అనాథ శరణాలయం, తొర్రూరులోని మదర్సాలో చిన్నారులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. మా ఫౌండేషన్ డైరెక్టర్ పస్తం కృష్ణ మాట్లాడుతూ, మున్సిపల్...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article