సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 300 మందిపై కేసులు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 28: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 300 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించినట్లు ట్రాఫిక్-1 అదనపు డీసీపీ జి. హన్మంతరావు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 300 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 259 మంది ద్విచక్ర వాహనదారులు, ఆరు మంది ఆటో డ్రైవర్లు, 34 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహన డ్రైవర్ ఉన్నారు. బ్లడ్...
⏱ Top Story
👁 53 Views |
⬇️ 0 Downloads