సొంత ఇలాకలో వైఎస్ జగన్‌కి గట్టి షాక్
కడప, అక్టోబర్ 26: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయ్యారు. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. సొంత గడ్డ పులివెందులలో వైఎస్ జగన్‌కు టీడీపీ గట్టి ఝలక్ ఇచ్చింది. పులివెందులలో మొత్తం 40 మున్సిపల్ వార్డుల్లో 20 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. మరో 20 వార్డులతోపాటు చైర్ పర్సన్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జిల్లాలోని కడప కార్పొరేషన్‌తోపాటు 8 మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లాలో 9కిగాను 6 మున్సిపల్ చైర్మన్ స్థానాలు టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక కడప జిల్లాలోని...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 2 Downloads