సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ?
7tv focus : బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవునిగుట్ట తండా లో ఎండిపోయిన వరి పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.మూసిసుందరికరణ, ఫ్యూచర్ సిటీ, ఫుట్ బాల్ సోకులకి డబ్బులు ఉంటాయి . కానీ రైతులకు ఇవ్వడానికి నిధులు లేవా? రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.రేవంత్ తెచ్చిన కరువని ఆరోపించారు. దేవాదులలో ఎన్ని గంటలు మోటార్లు నడిపారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ నీళ్లు విడిచిపెడితే చంద్రబాబు ఆ నీళ్లను వినియోగించుకున్నారని విమర్శించారు.రైతు భరోసా...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads