skin-itching_V_jpg--816x480-3g
7TV Focus News

సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వ‌స్తుంది..

7tv focus : చర్మంపై తరచూ దురద రావడం, పొడిబారడం, ఎర్రని మచ్చలు ఏర్పడడం, మందపాటి పొలుసుల్లా చర్మం ఊడిపోవడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ చర్మ సమస్యలుగా భావిస్తుంటారు. కొందరు వీటిని ఎగ్జిమా లేదా చుండ్రుగా పొరబడుతూ సొంత వైద్యం చేసుకుంటారు. అయితే ఇవి సోరియాసిస్‌ అనే దీర్ఘకాలిక వాపు సంబంధిత చర్మ వ్యాధి లక్షణాలు కూడా అవుతాయ‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే వ్యాధి. చర్మ కణాలు వేగంగా వృద్ధి చెందడం వల్ల చర్మంపై ఎర్రని మచ్చలు, మందపాటి పొలుసులు ఏర్పడతాయి. మోచేతులు, మోకాళ్లు, అరచేతులు, అరికాళ్లు, తల చర్మం, గోళ్లపై ఈ సమస్య కనిపించే అవ‌కాశం ఉంటుంది. కొందరిలో కీళ్ల వాపు,...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article