ysrcpin-53141791360901
7TV Focus News

స్థానిక ఎన్నికల్లో జగన్ దూకుడు

7tv focus : స్థానిక ఎన్నికల పై జగన్ దూకుడు పెంచారు. ఈ ఎన్నికలను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాల వారీగా జగన్ స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమికి ధీటుగా ఎన్నికల్లో పని చేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు. అభ్యర్ధుల ఎంపిక.. సామాజిక సమీకరణాలు.. స్థానికంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష పద్దతిలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు జరగనుండటంతో అనుకూలంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మేయర్ సీటు బరి లో బలమైన అభ్యర్ధిని దింపటం ద్వారా ఎన్నికలో లెక్కలు మారుతాయని.. పార్టీ కోసం పని చేసిన వారికే సీట్లు ఇవ్వాలని జగన్ స్పష్టం...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article