images (1)
7TV Focus News

స్థానిక ఎన్నికల్లో భారీ కుట్రకు జగన్ అండ్ కో ప్లాన్..

 7tv focus : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై , కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. రేపు (ఆదివారం) జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజు అన్నదమ్ములిద్దరు భారీ కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు (శనివారం) పులివెందులలో మీడియాతో రవి మాట్లాడారు. విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం.. వైసీపీ వాహనాలు, జగన్ మీడియా లైవ్ వ్యాన్లను వారే దహనం చేసుకునే కుట్రకు పాల్పడుతారని బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు. పులివెందుల ఆడిటోరియంలో వైసీపీకి సంబంధించిన ఇతర ప్రాంతాల వ్యక్తులు...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article