deepika-padukone_V_jpg--816x480-4g
7TV Focus News

‘స్పిరిట్’ నుంచి దీపికా ఔట్..

7tv focus : పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’ . ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్‌గా ఫిక్స్ అయిన బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే తర్వాత త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా ఎందుకు తప్పుకున్నారు అనే విషయంపై గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.తాజాగా ఈ వివాదంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article