స్పెక్యులేషన్స్ కు చెక్ పెట్టిన హార్దిక్ పాండ్యా..
ముంబై 7tb focus : ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పుడే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. జట్టులో ఎలాంటి భారీ మార్పులు చేయడానికి యాజమాన్యం సుముఖంగా ఉండట్లేదు. ప్రత్యేకించి.. హెడ్ కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలనుకోవట్లేదు. ఇందులో భాగంగానే శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనేను హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. 2025 నాటి ఐపీఎల్ సీజన్‌కు ముందు 2+1 ఒప్పందంపై ముంబై హెడ్ కోచ్ రీ అపాయింట్ అయ్యాడు.. జయవర్ధనే. దీని ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్ ఆయన కాంట్రాక్టులో చివరి ఏడాది అవుతుంది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో జయవర్ధనే కోచింగ్‌లోనే ముంబై ఇండియన్స్ మూడు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads