స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన కల్పించాలి..
ఓటర్ల వివరాల నమోదు చేసుకోవాలని పిలుపు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ సర్కిల్ పరిధిలోని రుడ మేస్త్రి నగర్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు),...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads