స్మార్ట్‌వాచ్‌లు గుండె పనితీరును నిజంగానే నిర్దారించగలుగుతాయా..
7tv focus : ఇటీవలి కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం అడుగులు లెక్కించడం, నిద్రను పర్యవేక్షించడం వరకే పరిమితం కావడం లేదు. గుండె కొట్టుకునే వేగాన్ని నిరంతరం పర్యవేక్షించడంతోపాటు, కొన్ని పరికరాలు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ)ను కూడా నమోదు చేస్తున్నాయి. దీంతో గుండె స్పందనల్లో అసాధారణ మార్పులు ఉన్నాయా అనే విషయాన్ని రోజువారీ జీవితంలోనే గుర్తించే అవకాశం ఏర్పడుతోంది. ముఖ్యంగా అప్పుడప్పుడు మాత్రమే కనిపించే గుండె లయ సమస్యలను గుర్తించడంలో ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే స్మార్ట్‌వాచ్‌లో కనిపించిన అసాధారణ స్పందన వైద్యపరమైన నిర్ధారణకు సమానం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది సమస్యను గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని సూచించే హెచ్చరికగా మాత్రమే చూడాలి. కాంతి ఆధారిత సెన్సార్ల ద్వారా.. చాలా స్మార్ట్‌వాచ్‌లు మణికట్టు...
⏱ Top Story
👁 48 Views |
⬇️ 0 Downloads