WhatsApp Image 2026-06-27 at 8.15.53 PM
7TV Focus News

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ శక్తి చీరల పంపిణీ

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గాజులరామారం పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని రోడ్ మేస్త్రి డివిజన్‌లో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక...
⏱ Top Story 👁 29 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article