images (1)
7TV Focus News

స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి నేడు కీలకమైన రోజు

విజయనగరం 7tv : స్వర్ణాంధ్ర విజన్‌-2047 సాకారానికి నేడు కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూ.18 వేల కోట్లతో ఇవాళ (శనివారం) పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. 13 వేల మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం. ఈరోజు...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article