హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్..
7tv focus : అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఎన్ఐఏ కోర్టు శనివారం ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన హఫీజ్ సయీద్.. లష్కర్ ఎ తయిబా తీవ్రవాద సంస్థను స్తాపించాడు. ఇండియాలో అనేక పేలుళ్లకు కారకుడు. 2001లో పార్లమెంట్‌పై దాడి, ముంబై ఉగ్రదాడి, పుల్వామా దాడి సహా పలు ఉగ్రదాడులకు కీలక సూత్రధారి. అలాగే, ఇండియాలో ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి నేరాలకు పాల్పడ్డాడు.అమెరికా.. హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై ఎన్ఐఏ కొత్తగా పలు అభియోగాలు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొహమ్మద్ నకీబ్ భట్ అనే ఉగ్రవాదిని...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads