హమారాప్రసాద్ ను వెంటనేఅరెస్టు చేయాలి….
7tv focus : సూరారం అంబేద్కర్ భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన బహుజన వాదులు అంబేద్కర్ వారసులు హమారా ప్రసాదు అనుచిత వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం సూరారం ఎక్స్ రోడ్లో దళిత సంఘాల ఐక్యవేదికమరియు విశ్వరత్న బహుజన వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు Rpi పార్టీ నాయకులు జై భీమ్ మహాసేన నాయకులు మాల మహానాడు నాయకులు మహిళానాయకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించి హమారాప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి అంబేద్కర్ కల్పిత నాయకుడు అని కల్పిత వాక్యాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రిజర్వేషన్ కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వారసులను ఆత్మగౌరాన్ని దెబ్బతీసేందుకు మతోన్మాదులతో...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads