images (2)
7TV Focus News

హర్మన్-స్మృతి మధ్య విభేదాలు?

7tv focus : భారత మహిళల క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో స్మృతి మంధానకు ఆ పగ్గాలు అప్పగించారు. అయితే.. ఈ మార్పు మరింత ముందే జరిగి ఉండాల్సిందా? కెప్టెన్సీ విషయంలో హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. డ్రెస్సింగ్ ‌రూమ్‌లోనూ దీని ప్రభావం కనిపించిందని ఓ జట్టు వర్గాన్ని ఉటంకిస్తూ ఓ నివేదిక పేర్కొంది.గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలిచి భారత్‌ ఐసీసీ టైటిల్‌ కరవుకు తెరదించినప్పటికీ.. కెప్టెన్సీలో ఎలాంటి మార్పు చేయకపోవడంపై స్మృతి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ స్మృతి.. భారత...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article