Maaharaaja_V_jpg--816x480-3g
7TV Focus News

 హాలీవుడ్‌కి విజయ్ సేతుపతి ‘మహారాజా’.. హీరోగా ఆస్కార్ నటుడు?

7tv focus : టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కంటెంట్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన వార్తలపై చిత్ర నిర్మాత సుధాన్ సుందరం స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మహారాజా రీమేక్ హాలీవుడ్ రైట్స్ కోసం అక్కడి ప్రముఖ ఏజెన్సీ మమ్మల్ని సంప్రదించిన‌ట్లు తెలిపారు. ప్రస్తుతం హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసే ప్రయత్నాలలో ఉంది. ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article