WhatsApp Image 2026-07-06 at 3.37.15 PM
7TV Focus News

హాస్టళ్లలో ఓటర్ల ధ్రువీకరణపై స్పష్టత అవసరం: బండి రమేష్

7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూలై 6: బాలాజీనగర్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పరిశీలన – హాస్టల్ విద్యార్థుల ఓటరు నమోదుపై సందిగ్ధత తొలగించాలని సూచన కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో హాస్టళ్లలో నివసించే ఓటర్ల నమోదుపై స్పష్టత అవసరమని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలతో కలిసి ఏఈఆర్‌ఓ శ్రీనివాస్‌తో బాలాజీనగర్ డివిజన్‌లో ఓటర్లకు అవసరమైన ఫారాలను పంపిణీ చేశారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ, ఒకో హాస్టల్‌లో సుమారు 70 మంది వరకు నివసిస్తున్నారని, వారికి ఓటరు ధ్రువీకరణ పత్రాల పంపిణీలో కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు....
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article