హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ..
7tv focus : టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అరవింద్ పేరు వినగానే భారీ చిత్రాలు, విజయవంతమైన సినిమాలు గుర్తుకొస్తాయి. మెగాస్టార్ చిరంజీవికి బావమరిది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రిగా కూడా ఆయన అందరికీ సుపరిచితమే. అయితే అల్లు అరవింద్‌ను హీరోగా చూడాలని ఎప్పుడైనా అనుకున్నారా? తాజాగా సీనియర్ నటి జయసుధ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న జయసుధ.. అల్లు అరవింద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అల్లు అరవింద్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో చాలా ఏళ్ల పరిచయం ఉందని చెప్పారు. అల్లు అరవింద్ మంచి నటుడని, ఆయనలోని...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads