హెడ్‌కోచ్‌గా వైదొలిగిన ఇంగ్లండ్ వెటరన్..
ఇంగ్లండ్ 7TV FOCUS : ఇంగ్లండ్ వెటరన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తమ దేశానికి చెందిన జూనియర్ టీమ్ ఇంగ్లండ్ లయన్స్‌కు కోచింగ్ ఇస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండేళ్లుగా ఆ జట్టును తీర్చిదిద్దిన ఫ్లింటాఫ్ ఆగస్టు 8, శనివారంతో తన సేవలకు స్వస్తి పలికాడు. ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా కొనసాగనున్నాడీ దిగ్గజం.మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలోని ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పేసిన అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)లోని జట్లలో ఒకటైన సిడ్నీ థండర్స్ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు.‘లయన్స్ కోచ్‌గా వైదొలగాలని...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads