venkatesan_V_jpg--816x480-4g
7TV Focus News

 హైద‌రాబాదీ బాడీబిల్డ‌ర్ వెంక‌టేశ‌న్‌కు మిస్ట‌ర్ నేచుర‌ల్ వ‌ర‌ల్డ్ టైటిల్‌

7tv focus : హైద‌రాబాదీ బాడీబిల్డిర్ కే వెంక‌టేశ‌న్‌.. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన మిస్ట‌ర్ నేచుర‌ల్ వ‌ర‌ల్డ్ బాడీబిల్డింగ్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచాడు. శాఖాహారి అయిన వెంక‌టేశ‌న్.. స్వ‌ర్ణ ప‌త‌కం గెల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. తెలంగాణ టుడేతో ఆయ‌న మాట్లాడారు. గ‌త ఏడాది కూడా స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచిన‌ట్లు ఈ సంద‌ర్భంగా 49 ఏళ్ల బాడీబిల్డ‌ర్ వెంక‌టేశ‌న్ గుర్తు చేశారు. ప్ర‌తి బాడీ బిల్డింగ్ పోటీ ఓ స‌వాల్ అని, ఇది కూడా అలాంటిదే అని, తాజా ఈవెంట్ చాలా ఎన‌ర్జిటిక్‌గా జ‌రిగింద‌ని, కాంపిటీష‌న్‌లో ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర పోటీ ఇచ్చార‌ని వెంక‌టేశ‌న్ తెలిపారు. జూబ్లీ హిల్స్‌లో ఉన్న వ‌న్ ఫిట్‌నెస్ స్టూడియో కో-ఓన‌ర్ మిస్ట‌ర్ కుమార్...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article