హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్..
7tv focus : కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొత్త హై స్పీడ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రైల్వే బోర్డు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఎదుగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రైల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో బహదూర్ గూడ లో ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ ఏర్పాటు చేయడానికి భారీగా భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 796.28 ఎకరాల భూమిని సేకరించడానికి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads