telangana-1-wise-1788169427391-600x338-600x338-86401788169878
7TV Focus News

హైదరాబాద్ లో మెరుపు ధర్నా- ఉద్రిక్తత

హైదరాబాద్ 7tv focus : హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆఫీస్ లోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు నల్లజెండాలు ప్రదర్శించారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యూత్ కాంగ్రెస్ ముట్టడి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article