soniarahul_V_gif--816x480-4g
7TV Focus News

12వేల కోట్ల వ్యాపారంపై ప్ర‌భావం.. ర్యాలీని వాయిదా వేయండి..

 7tv focus : న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ఎత్తును కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ది. ఆ ర్యాలీలో సుమారు 10 ల‌క్ష‌ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఆ ర్యాలీని వాయిదా వేయాల‌ని ఢిల్లీ వ్యాపారులు ఇవాళ‌ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని వేడుకున్నారు. దీపావ‌ళి సీజ‌న్ షాపింగ్ జ‌రుగుతోంది కాబ‌ట్టి , ర్యాలీ వ‌ల్ల సుమారు 12వేల కోట్ల వ్యాపారంపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అందుకే ఆ ప్ర‌తిపాదిత‌ ర్యాలీని వాయిదా వేసుకోవాల‌ని సోనియాను ఛాంబ‌ర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండ‌స్ట్రీ కోరింది. ఢిల్లీలో ఆందోళ‌న‌లు చేయ‌డం వ‌ల్ల సుమారు 20 కీల‌క మార్కెట్ల‌కు న‌ష్టం జ‌రిగే ఛాన్సు ఉన్న‌ట్లు వాణిజ్య సంఘాలు...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article