UPSC-Geo-Scientist_V_jpg--816x480-4g
7TV Focus News

127 యూపీఎస్సీ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పోస్టులు

7tv focus : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌ 2027 (UPSC CGSPE 2027) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 127 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI), జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌ (CGWB)లలో గ్రూప్‌ ఎ, బి కేటగిరీ పోస్టులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలుజియాలజిస్ట్‌ (గ్రూప్‌ ఎ) 29కెమిస్ట్‌ (గ్రూప్‌ ఎ) 7అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ (గ్రూప్‌ బి) 34అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌ (గ్రూప్‌ బి) 35అసిస్టెంట్‌ కెమిస్ట్‌ (గ్రూప్‌ బి) 6సైంటిస్ట్‌ బి హైడ్రాలజీ (గ్రూప్‌...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article