kartheek_V_jpg--816x480-4g
7TV Focus News

19 ఏళ్ల ప్రాయంలో పక్షవాతంతో మంచానికే పరిమితం

7tv focus : ఇంటికి ఆసరాగా నిలవాల్సిన వయస్సు. ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాల్సిన యువకుడు. 19 ఏళ్ల ప్రాయంలో రక్తకణాలు దెబ్బతింటూ వస్తుండడంతో పక్షవాతంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో యువ‌కుడి ఆరోగ్య స్థితిని చూసి తల్లిదండ్రులు ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొడుకును కాపాడుకోవాలన్న ఆశతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామానికి చెందిన యువకుడు కొర్సా కార్తీక్ గత ఐదేళ్లుగా రక్తకణాలు దెబ్బతినడంతో ఆరోగ్యస్థితి మందగించి ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు కొర్సా సర్వేలు, విజయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమకున్న దానిలో కొడుకుకు వైద్య చికిత్స చేయిస్తూ...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article