indiablco_V_gif--816x480-4g (1)
7TV Focus News

2.5 ల‌క్ష‌ల షాపులు మూసివేత‌.. 10000 కోట్ల న‌ష్టం

 7tv focus : ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఇండియా కూట‌మి పార్టీలు భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీని వ‌ల్ల ఢిల్లీలో సుమారు 25 పెద్ద మార్కెట్ల‌కు చెందిన దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల షాపుల‌ను మూసివేశారు. అయితే ఆ షాపుల‌ను బంద్ చేయ‌డం వ‌ల్ల దాదాపు 11వేల కోట్ల వ్యాపారం దెబ్బ‌తిన్న‌ట్లు ట్రేడ‌ర్లు పేర్కొన్నారు. చాంబ‌ర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండ‌స్ట్రీ చైర్మెన్ బ్రిజేశ్ గోయ‌ల్ మాట్లాడుతూ రామ్‌లీలా మైదానం స‌మీపంలో 80 శాతం షాపుల‌ను మూసివేశార‌న్నారు. ట్రాఫిక్ ఆంక్ష‌లు, ర‌ద్దీ వ‌ల్ల షాపుల‌ను మూసివేశార‌ని, దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల రాక‌, స‌ర‌ఫ‌రాదారులు, డీల‌ర్లు ఇబ్బందిప‌డిన‌ట్లు చెప్పారు. వ్యాపారం కోసం ఢిల్లీకి ప్ర‌యాణించే సుమారు నాలుగు ల‌క్ష‌ల మంది చిరు...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article