21 మంది భారతీయులున్న నౌకపై ఇరాన్ దాడి..
7tv focus : ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణా నిలిచిపోయి, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనేక నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. వాటిలో భారతీయ నౌకలున్నాయి. అలాగే, భారతీయులున్న ఇతర దేశాల నౌకలు కూడా ఉన్నాయి. మరిన్ని కనుగొనండి వాటిలో గత ఏప్రిల్‌లో భారతీయులున్న ఒక నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఒక భారీ వాణిజ్య నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, అందులో 21 మంది భారతీయులున్నారు. ఈ నౌకపై ఇరాన్‌కు చెందిన సైన్యం అయిన ఐఆర్‌జీసీ (ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) దాడి చేసింది. చిన్న చిన్న బోట్లలో వచ్చిన ఐఆర్‌జీసీ సిబ్బంది.. నౌకలపై దాడికి పాల్పడ్డారు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads