22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషి
న్యూఢిల్లీ 7tv focus : టీమిండియా మాజీ క్రికెటర్, వడోదర నివాసి జాకబ్ మార్టిన్. 22 ఏళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా తేలాడు. 2004లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీలోని 420, 468, 471, 120బీతో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని 12 సెక్షన్ కింద అతనిపై కేసు బుక్ చేశారు. యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ చేసినట్లు మార్టిన్ జాకబ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతనిపై నమోదు అయిన ట్రావెల్, ఫైనాన్షియల్ ట్రాన్‌జాక్షన్స్ కేసుల్లోనూ ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు చూపలేకపోయారు. అజ్వా స్పోర్ట్స్ క్లబ్ జాకబ్ మార్టిన్ ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నది. సాక్ష్యులు కూడా ఎటువంటి ఆధారాన్ని చూపలేకపోయినట్లు చెప్పారు. తప్పుడు కేసు వల్ల తాను...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads