294 బహదూర్‌పల్లి డివిజన్‌లో SIR ఓటర్ల సమీక్షకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ!
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు 294 బహదూర్‌పల్లి డివిజన్‌లో జరుగుతున్న SIR ఓటర్ల ప్రత్యేక సమీక్షను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా 294 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్ గారు, ప్రజలకు SIR ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం మూడు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక హెల్ప్ డెస్క్ వార్డ్ ఆఫీస్‌లో, మరో రెండు హెల్ప్ డెస్క్‌లు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం, దరఖాస్తుల నింపడం మరియు ఇతర సహాయాన్ని అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మైసిగారి అనిరుధ్, వేణు, శ్రవణ్ కుమార్, పరశురామ్, దుడ్డు రాహుల్, ధర్మా రెడ్డి, మణిదీప్, జబ్బార్ పటేల్తో పాటు పలువురు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads