Drugs_6a54ed7cf2_V_jpg--625x351-4g
7TV Focus News

3,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న భారత కోస్ట్ గార్డ్

7tv focus : భారత కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో సుమారు రూ.3,000 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ బయటపడ్డాయి. లక్షద్వీప్‌కు పశ్చిమ దిశలో సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక ఇరానియన్ పడవ నుంచి సుమారు 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ రకం మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article