330 కి.మీ దూరం సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే..
7tv focus : లక్ష్య సాధనకు, శారీరక దృఢత్వానికి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని రాజానగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్. సురేష్ కుమార్ మరోసారి చాటి చెప్పారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన బెంగళూరు నుంచి పుదుచ్చేరి వరకు ఏకంగా 330 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు. సహచరులతో కలిసి సాగిన యాత్ర.. శుక్రవారం రోజున రాజానగర పెడల్ పవర్ టీమ్ సభ్యులతో కలిసి ఆయన బెంగళూరు నుంచి తమ సైకిల్ యాత్రను ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, దాదాపు 19 గంటల పాటు సైకిల్ తొక్కి ఆదివారం ఉదయానికి పుదుచ్చేరి చేరుకున్నారు. రెండోసారి పుదుచ్చేరి...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads