WhatsApp Image 2026-08-03 at 7.21.47 PM
7TV Focus News

65 ఏళ్ల విద్యా సేవకు నిదర్శనం – బ్లూ సఫైర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైన శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్

ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్ ) విద్యా రంగంలో 65 సంవత్సరాల విశిష్ట సేవలను పూర్తి చేసుకున్న శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎస్‌ఎస్‌జీఐ) తన బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలను ఆగస్టు 3 ఘనంగా నిర్వహించింది. విద్యా నాణ్యత, విలువల ఆధారిత బోధన, నాయకత్వ వికాసం, సమాజ సేవలో ఆరు దశాబ్దాలకు పైగా అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి ఆర్తి సంపతి తెలిపారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో దేశానికి సేవ, నాయకత్వం మరియు యువతకు స్ఫూర్తినిచ్చే ఇద్దరు ప్రముఖులు పాల్గొననున్నారు. వారు కూడా శివ శివాని సంస్థ విద్యార్థులు గర్వ కారణం అని సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి ఆర్తి సంపతి...
⏱ Top Story 👁 313 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article