7 టీవీ న్యూస్ ఫోకస్
28/7/2026,, నారాయణపేట జిల్లా ముడుమల నిలువు రాళ్లను సందర్శించిన రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డాక్టర్ వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదములు కెవి నరసింహ నిలువు రాళ్ల చరిత్ర పుస్తక రచయితమంగళవారం ఉదయం నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం ముడుమల గ్రామం లోని చరిత్రక కట్టాడలు నిలువు రాళ్లను సందర్శించిన రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదములు కెవి నరసింహ నిలువు రాళ్ల చరిత్ర పుస్తక రచయిత మరియు MJPVC వ్యవస్థపాక అధ్యక్షులు పత్రిక ముకంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారుముడుమల నిలువు రాళ్ల ఎకో టూరిజం పార్క్ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం చాలా...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 2 Downloads