kazi_V_jpg--816x480-4g
7TV Focus News

70 మంది అమ్మాయిల‌కు వేధింపులు.. బ్రిట‌న్‌లో భార‌తీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష‌

7tv focus : ముంబైకి చెందిన 27 ఏళ్ల బిలాల్ ఖాజీ అనే వ్య‌క్తికి .. బ్రిట‌న్‌లో 30 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. సుమారు 70 మంది అమ్మాయిల‌ను అత‌ను వేధించాడు. అమ్మాయిలకు చెందిన శృంగార‌భ‌రిత వీడియోలు, ఇమేజ్‌లు అత‌ని వ‌ద్ద ఉన్నాయి. 10 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న గ‌ర్ల్స్‌ను బిలాల్ టార్గెట్ చేశారు. స్నాప్‌చాట్‌, వింక్‌, రాబ్‌లాక్స్ లాంటి సోష‌ల్ మీడియా, గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల‌ను అత‌ను వాడాడు. 2021 నుంచి 2025 మ‌ధ్య కాలంలో అత‌ను అమ్మాయిల‌ను వేధించిన‌ట్లు తెలుస్తోంది. క‌నీసం 20 ఏళ్లు అత‌ను జైలు జీవితాన్ని అనుభ‌వించాలి. ఆ త‌ర్వాత అత‌ను పెరోల్‌కు అర్హుడు అవుతాడు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసేందుకు ఖాజీ బ్రిట‌న్ వెళ్లాడు. 37...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article