8 పరుగులకే ఔటైన ఆసీస్ ఓపెనర్..!
7tv focus : మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ రెన్‌షాఅంచనాలు అందుకోలేకపోయాడు. భారీ స్కోర్‌తో పునరాగమనం చాటుకోవాలనుకున్న అతడి ఆశలపై బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ నీళ్లు చల్లాడు. మెక్‌కే టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభించిన రెన్‌షా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో.. మళ్లీ కంగారూ జట్టుకు ఓపెనింగ్ కష్టాలు మొదలయ్యాయి.ఓపెనర్‌గా విఫలమవుతున్న జేక్ వెథెరాల్డ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మాథ్యూ రెన్‌షా నిరాశపరిచాడు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 8 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. మెక్‌కే టెస్టులో మిచెల్ స్టార్క్(6-12) విజృంభణతో 64కే బంగ్లాదేశ్‌ను పడగొట్టిన ఆసీస్‌కు రెన్‌షా శుభారంభం ఇవ్వలేకపోయాడు. ఒక బౌండరీతో టచ్‌లో ఉన్నట్టే కనిపించిన అతడు.. తస్కిన్ అహ్మద్ ఓవర్లో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads