9
7TV Focus News

PRC ని వెంటనే ప్రకటించాలి

7టీవీ ఫోకస్ TPTF మేడ్చల్ ప్రధాన కార్యదర్శి యన్ బ్రహ్మ చారి యు.ఎస్.పి.సి స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో దుండిగల్ మండల తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేతఉపాధ్యాయ సంఘాల పోరాటం కమిటీ (యు.ఎస్.పి.సి )ఆధ్వర్యంలో దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం యూఎస్ పి సి స్టీరింగ్ కమిటీ నాయకులు బ్రహ్మ చారి, మదన్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మ చారి గారు మాట్లాడుతూ PRC ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 6 డి ఏ లను మంజూరు చేయాలని, CPS ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, KGBV కాంట్రాక్ట్ టీచర్స్...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article