595248c9-194d-4b9f-8dd2-a5db7aa45ea4
7TV Focus News

TPDMA పిలుపుకు మద్దతుగా భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్

తెలంగాణ7tv focus : తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు గత నాలుగు విద్యా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (RTF) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TPDMA చేపట్టిన ఒకరోజు డిగ్రీ కళాశాలల బంద్‌కు చింతల్‌లోని భాగ్యరథి డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ రాజ్ మరియు డైరెక్టర్ శ్రీ నల్ల జై శంకర్ గౌడ్ బంద్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు.డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, గత నాలుగు విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article