WhatsApp Image 2026-07-04 at 5.49.56 PM
7TV Focus News

అంకితభావానికి చిరునామా కరుణశ్రీ.. ఘనంగా పదవీ విరమణ సన్మానం

షాద్ నగర్, జూలై 4 (7 టీవీ ఫోకస్): విద్యారంగానికి 24 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన తెలుగు పండితురాలు పరాంకుశం కరుణశ్రీ సేవలు నేటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు కొనియాడారు. పదవీ విరమణ సందర్భంగా ఆమెకు శనివారం ఘన సన్మానం నిర్వహించారు. ఫరూక్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తెలుగు పండితురాలిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పరాంకుశం కరుణశ్రీకి శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా భావించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కరుణశ్రీ విశేష కృషి చేశారని ప్రశంసించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సహచర ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆదర్శ...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article