అధికారుల అలసత్వానికి మురుగు సాక్ష్యం!
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ నిర్లక్ష్యంతో హెచ్‌ఏఎల్ కాలనీలో మురుగు మయం 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల హెచ్‌ఏఎల్ కాలనీలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు చేపట్టిన డ్రైనేజీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. కొత్త డ్రైనేజీ లైన్‌ను వేసినప్పటికీ పాత డ్రైనేజీ లైన్‌ను కొత్త లైన్‌కు అనుసంధానం చేయకపోవడంతో పాత మురుగు మార్గం పూర్తిగా మూసుకుపోయి, మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ రెసిడెంట్స్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లిఖితపూర్వకంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. జీడిమెట్ల గాజులరామారం రోడ్డులోని హెచ్‌ఏఎల్ కాలనీలో ఇటీవల హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కొత్త డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే నాలుగో రోడ్డులో కుడివైపు ఉన్న పాత...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads